తెలుగు, తమిళ్ రెండు రాష్ట్రాల ప్రజలను తన నటనతోనే ఆకట్టుకున్న నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విలక్షణ నటుడిగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆయన డేట్స్ కోసం.. అన్ని భాషల నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా పాపులార్టీ సంపాదించుకున్నారో అనేది.