ఆఖరి పోరాటం సినిమా లో శ్రీదేవి నటించింది. అయితే ఆమె అప్పటికే ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడంతోపాటు, ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. అలాంటి హీరోయిన్ తో తాను నటిస్తున్నాను అని తెలియగానే, నాగార్జున లోపల కాస్త భయంగా ఫీల్ అయ్యారట.