చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. ఇక చిన్న సినిమాతో సినీ జీవితం ప్రారంభించి.. వరుస అవకాశాలను అందుకోవడం ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. హీరోగా రాణించడం మరో ఎత్తు ఎత్తు అనే చెప్పాలి.