చైతు - సమంతతో లవ్ లో ఉన్న విషయాన్ని నాగార్జునకు చాలా రోజుల వరకు చెప్పలేదట. ఇక చైతూ ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జున గెస్ట్ హౌస్ కు ఎవరెవరు వచ్చి, వెలుతున్నారని వాచ్ మెన్ లను ఆరా తీసేవాడట. గెస్ట్ హౌస్ కు వచ్చే వాళ్ల విషయంలో ఒక కన్నేసి ఉంచు , ఆ తర్వాత నాకు చెప్పాలని కూడా వాచ్మెన్ ను ఆదేశించాడట.