బాలీవూడ్ నటి అనుష్క శర్మ అందరికి సుపరిచితురాలే. ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆయన సతీమణి అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాక.. క్రికెట్ ఆటతో కోహ్లీ.. సినిమా, చిన్నారి వామికా అలనాపాలనతో అనుష్క ఫుల్ బిజీగా మారిపోయింది.