విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య, దాసరిని తీవ్రంగా కలిచివేసింది. మోహన్ రంగాను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటాడి , చంపిందని ఆవేదన చెందిన దాసరి, ఎమోషనల్ అయ్యి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.