తాజాగా ప్రముఖ నిర్మాత టీ సిరీస్ ఎండీ భూషన్ కుమార్ తనను మోసం చేసాడంటూ ఓ నటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనపై మూడేళ్లుగా అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తనకు 2017 లో అప్ కమింగ్ సినిమాల్లో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని మూడేళ్ళపాటు వాడుకున్నాడని నటి ఆరోపిస్తోంది.