మహేష్ బాబు యాడ్స్ లో నటించే ఒక సంవత్సర వార్షికాదాయం ఎంత అంటే 180 కోట్ల రూపాయలు.నమ్రతా 2500 కోట్ల రూపాయల ఆస్తి తో అడుగు పెట్టింది మహేష్ బాబు ఇంట. ఇక మహేష్ బాబు మొత్తం ఆస్తి విలువ కలిపితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.