మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ సినిమా స్టోరీ లైన్స్ విభిన్నంగా ఉంటాయి. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ట్రాన్స్ మూవీలో ఫాజిల్ యాక్షన్ వీరలెవల్ అంతే. తాజాగా ఈ హీరో నటించిన మాలిక్ చిత్రం ఓటీటీలో విడుదలైంది. కరోనా కారణంగా ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమాలు సైతం ఓటీటీ బాటే పడుతున్నాయి.