ఇటీవల జబర్దస్త్ కామెడీ షో లో ఒక స్కిట్ లో సుధీర్ - రష్మీ అలాగే దీపిక పిల్లి - ఆది ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒక్క స్కిట్ కోసమే వీరు ఒక్కొక్కరూ రెండు లక్షల రూపాయలను పారితోషికం కింద తీసుకున్నట్లు సమాచారం.