సీనియర్ హీరోయిన్లంతా తమ కేరీర్ ను బాల నటులుగానే నటించారు. శ్రీదేవీ బాల నటిగా నటించిన సంగతి మనందరికి తెలుసు. రోజా రమణి కూడా భక్త ప్రహ్లాదగా నటింటిన మనందరిని మెప్పించారు. అలాగే ఈ కోవలోకే స్టైలిష్ స్టార్ అల్లూఅర్జున్ కుమార్తె అర్హ కూడా చేరబోతుంది.