రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు ఏఎన్నార్ తో సమానంగా దాసరికి కూడా ఇవ్వడంతో, ఏఎన్ఆర్ అన్న ఒక మాట తన మనసును నొప్పించిందట. అప్పటి నుంచి వారిద్దరి మధ్య క్రమక్రమంగా వివాదాలు పెరుగుతూ.. తీవ్రమైన మనస్పర్ధలు రావడానికి కారణమైందట.