రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం పై అంచానాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసి భారీ ఇతిహాస చిత్రం ఇది. రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. రాముడిగా ప్రభాస్, హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ కృతిసనన్ సీతపాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే.