తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన పనుల్లో ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసిందే. కానీ ఆయన సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. ఎవరికి ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలాగే గత నెల మెదక్ కు చెందిన ఒక పల్లెటూరు అమ్మాయి పాడిన పాటను ఒక వ్యక్తి ఈ మంత్రి ట్విటర్ అకౌంట్ కి జత చేశాడు. అది చూసిన కేటీఆర్ చాలా బాగా పాడావు మట్టిలో మాణిక్యం లాంటి దానివి అని ప్రశంసించాడు. మరియు ఈ పాటను తెలుగు ప్రముఖ సంగీత దర్శకులైన దేవి శ్రీ ప్రసాద్, తమన్ లకు కూడా షేర్ చేశాడు .వాటిని వారు కూడా చూసి చాలా బాగా పడుతుంది.