కుమార్తె అదృశ్యం ఆ తండ్రికి తీవ్ర మనస్తాపం కలిగించింది. కూతురు అదృశ్యం అవటంతో భరించలేని తండ్రి పురుగుల మందు తాగాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు ఒక కుమార్తె ఉంది.