తాజాగా తనపై వస్తున్న విమర్శలపై కరీనాకపూర్ స్పందించారు. తన బిడ్డకు పాలు ఇస్తూ తీసుకునే ఫోటోలను తాను ఇంస్టాగ్రామ్ లో లేదంటే మరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తల్లిగా రుజువు చేసుకోవాలసిన అవసరం తనకు లేదని అన్నారు. ఓ తల్లిగా తన బిడ్డకు ఏం చేయగలను అదంతా చేశానని చెప్పారు.