కోలివుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇతర భాషల్లో కూడా మంచిగా గుర్తింపు సంపాధించి అభిమానులును దక్కించుకున్నారు. పాన్ ఇండియా నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో టాలివుడ్ లో విజయ్ సేతుపతికి తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. తన నటనకు, డైలాగ్ డెలివీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.