మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఒప్పించి మోక్షజ్ఞ కాల్షీట్లు సైతం సొంతం చేసుకున్నారు. బాలయ్య సైతం ఒప్పుకోవడం తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని తమ బ్యానర్లోనే నిర్మించడానికి చూస్తానని , సాయి కొర్రపాటి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ డెబ్యూ మూవీకి సంబంధించి బళ్లారిలో కొద్దిరోజులుగా కథాచర్చలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.