సిద్ధార్థ స్పందిస్తూ హీరోల వయసు అంటే నేనే గుర్తొస్తాను రా..? ట్యాగ్ కూడా చేసావ్..! దరిద్రం ఎక్కడినుంచి వస్తారు రా మీ లాంటి వాళ్లంతా అంటూ సిద్దార్ధ ట్వీట్ చేశాడు. దీన్ని నెటిజన్లు అంత ఈజీగా వదిలిపెట్టలేదు. మరొక వ్యక్తి నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మెట్ వు అంట కదా అంటూ మరొకసారి గెలికాడు. దీనిపై కూడా సిద్ధార్థ్ రియాక్ట్ అయ్యాడు.