టక్ జగదీష్ సినిమానే కాకుండా లవ్ స్టోరీ సినిమా కూడా జూలై 30న విడుదల అవుతుందని లవ్ స్టోరీ సినిమా కూడా అదే డేట్ న విడుదల అవుతుండటంతో రెండు సినిమాల మధ్య క్లాష్ జరగవచ్చని రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై టక్ జగదీష్ చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమా పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తెలిపింది. తమ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని స్పష్టం చేసింది