నారప్ప సినిమాలో మరో నిర్మాత కూడా ఉన్నారని... అందుకే ఆయన నిర్ణయం మేరకు ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఓటీటీ విడుదలపై వెంకటేష్ కూడా బాధపడ్డారని తెలిపారు. ఎంతోమంది వెంకటేష్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి సినిమా థియేటర్లలో విడుదల చేయాలని కోరినట్టు గుర్తు చేశారు.