మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీపై చిరు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్, మనిశర్మ మ్యూజిక్ తో చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంకు సంబంధించి కొన్ని పోస్ట్స్. టీజర్ సైతం రీలిజ్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన విషయం బయటకువచ్చింది.