కన్నడ నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. లక్షలాది మంది అభిమానులును ప్రేమ సంపాదించుకుంది. తెలుగులో జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, ధర్మచక్రం, మా ఆవిడ కలెక్టర్, దేవీ, అమ్మో ఒకటో తారీఖు, చిరునవ్వుతో, రామన్న చౌదరీ ఇలాంటి సూపర్ హిట్ మూవీలన్నో నటించారు.