వాణిశ్రీ అంటే మన అమ్మలకు, అమ్మమ్మలకు తెలియకుండా ఉండదు. కామెడీ క్యారెక్టర్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాణిశ్రీ..పద్మనాభం, రాజనాల సరసన నటించారు. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. మొదట అదే పేరుతో నటించారు. 1962లో సోమవార వ్రత మహత్యం సినిమా ఘూటింగ్ జరుగుతూ ఉండగా రత్నకుమారికి మేకప్ వేసి సెట్ కు తీసుకెళ్లారు.