శంకరాభరణం,బాహుబలి 2,బొమ్మరిల్లు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జెర్సీ, సాగర సంగమం,C/o కంచరపాలెం , నువ్వు నాకు నచ్చావ్, మాయా బజార్ వంటి చిత్రాలు IMDB విడుదల చేసిన టాప్ తెలుగు 50 మూవీస్ లో అందులో తెలుగు చిత్రాలు మొదటి 15 స్థానాలను సొంతం చేసుకున్నాయి.