అన్వేషణ సినిమా ఘూటింగ్ లో కొంత భాగాన్ని మద్రాస్ లోని అడయార్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ మూవీలో శుభలేఖ సుధాకర్ ది ఒక పిచ్చోడి పాత్ర. ఇక పిచ్చోడి గెట్ అప్ అంటే చింపిరి జుట్టూ చినిగిపోయిన బట్టలు, అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం. ఆ పాత్రం కోసం ఆయన సహజంగా కనిపించాలని గడ్డాలు, వీసాలు పెంచారట.