అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వ్యక్తి అక్కినేని అఖిల్. ఆయన నటించిన మొదటి సినిమా అనుకునంతగా ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్.