దేవి పుత్రుడు,పెళ్లి చేసుకుందాం,రాజా,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,పవిత్ర బంధం వంటి చిత్రాలలో వెంకటేష్, సౌందర్య కలిసి నటించారు.