మా ఎలక్షన్స్ పై చర్చలు రసవత్తరంగా మారాయి. ఇక ఒక్కరిపై మరొక్కరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల 'మా' పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే 'మా' కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏం అయ్యాయి అని ప్రశ్నించారు.