మాస్ మహారాజా రవితేజ తన ఉద్దేశపూర్వకంగానే ఖిలాడి మూవీని పక్కన పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది.రవితేజ ఈ సినిమా కోసం కేటాయించిన కాల్ షీట్లను ఖిలాడి టీమ్ వినియోగించలేదట.ప్రస్తుతం కాల్ షీట్లు అయిపోవడంతోరవితేజ తన కొత్త సినిమా వైపు వెళ్లినట్టు సమాచారం.