తన లాండ్ మార్క్ మూవీ 75 వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని వెంకీ ఫిక్స్ అయ్యాడని వార్తలు వచ్చాయి. దీంతో వీరి కాంబో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇంక లేనట్లే అని తెలుస్తోంది. తాజాగా నారప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగాత్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ ల ప్రాజెక్ట్స్ గురించి అడిగితే,'ఏది మన చేతుల్లో లేదమ్మా'అని చెప్పారు.