రానున్న రోజుల్లో మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో మాత్రం...   త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హారికా, హాసిని సంస్థ అధినేత చినబాబు ఇప్పటికే ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.