తమన్నా.. ఉదయాన్నే లేవగానే తన నోటి నుండి వచ్చే సలైవా ( లాలాజలం లో ) ను ముఖానికి అప్లై చేస్తుందట. అంటే సలైవాలో స్కిన్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసే బ్యాక్టీరియా ఉంటుందని, అందుకే ఆమె అంత అందంగా ఉండడానికి కారణం అని చెప్పుకొచ్చింది.