జూలై 18 ఆదివారం ప్రియాంక చోప్రా.. తన 39 పుట్టినరోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఈ హీరోయిన్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ ని తెలిపారు.