ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ సినిమా పూర్తయిన తరువాత తమిళ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికే తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఘూటింగ్ ప్రారంభం అవబోతుంది.