ఒకానొక సమయంలో వరుస పరాజయాలతో రాజేంద్ర ప్రసాద్ గారు నిరుత్సాహ పడటంతో , ఆయనను అలా చూడలేక ఒక భార్యగా తనకు చెప్పాల్సిన దానికంటే, ఎక్కువగా చెప్పి ధైర్యాన్ని నింపింది విజయ చాముండేశ్వరి