చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో భానుచందర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఎన్నో సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుండి ఆదరణ పొందారు. భానుచందర్ హీరో పాత్రలో నటిస్తూనే విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.