మహానటి సావిత్రి మరణంతో తెలుగు ప్రేక్షకులు దుఃఖంలో ముగినిపోయారు. ఒక వ్యాంప్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించింది సిల్క్ స్మితా. తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలో ఆమె ఉందని తెలిస్తే చాలు.. పండు ముసలివాళ్ల నుంచి కుర్రకారు వరకు ఎగబడి ఆ సినిమాని చూసేవారు. అప్పట్లో ఆమెకున్న క్రేజే అలాంటిది.