కార్తీక దీపం సీరియల్ లో దీప తరువాత అంతటి క్రేజ్ ను దక్కించుకున్న ఘనత మోనితకే దక్కిందనే చెప్పాలి. ఈమె అసలు పేరు శోబిత శెట్టి అయినా, కార్తీక దీపం సీరియల్ తో ఈమెను అందరూ మోనిత గానే గుర్తిస్తున్నారు. ఇందులో ఈమె పేరుకి నెగటివ్ రోల్ అయినప్పటికీ తన అందమైన నటనతో, డ్రెస్సింగ్ స్టైల్ తో ఫుల్ క్రేజ్ పెంచుకుంది.