"యాస్మిన్ జోసెఫ్" . ఈమెను ముద్దుగా మందాకినీ అని పిలుస్తారు. ఈమె 22 సంవత్సరాల వయసున్నప్పుడు "రామ్ తేరీ గంగా మైలీ" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.