సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం ఓ వెబ్ సీరీస్ లో నటించబోతున్నట్లు సంచలన ప్రకటన చేసాడు.ఇక అదే వెబ్ సీరీస్ లో దగ్గుబాటి వారసుడు రానా కూడా నటిస్తున్నట్లు తెలిపాడు వెంకీ.ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..