స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు తన అడుగులు వేయాలని అనుకుంటుందట నివేదా పేతురాజ్.కొంతకాలం వరకు సినిమాలు చేశాక..ఆ తర్వాత స్వయంగా ఓ మంచి కథను సిద్ధం చేసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నట్లు తన సన్నిహితుల దగ్గర చెబుతోందట..