విజయ్ సేతుపతి హీరో కాకముందు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్ గా పని చేశాడు. తనకు ప్రతి నెల కేవలం 750 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట.