శ్రీకాంత్ అడ్డాల..త్వరలోనే టాలీవుడ్ లో ఓ నయా ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు.అదేంటంటే ఇప్పటివరకు తెలుగులో ఏ దర్శకుడు కూడా టచ్ చేయని ట్రై సీరీస్ ని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు ఈ దర్శకుడు.అది కూడా మామూలుగా కాదు.ఓ పెద్ద స్టార్ హీరో, భారీ బడ్జెట్ తో చేయనున్నాడు.ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు..