గీతా ఆర్ట్స్ బ్యానర్లో త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ అనిల్ రావిపూడి ల కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుందట.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.