నితిన్ 'మ్యాస్ట్రో' కూడా ఓటిటిలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఇప్పటికే చిత్ర టీమ్ ని సంప్రదించి రిలీజ్ కి ఓకే చేసుకుంది. అంతేకాదు ఆగస్టు 15 న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారట.అయితే ఇంకా దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..