ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఏడ్చారా అనే ప్రశ్నకు సమాధానంగా.. "ఎన్జీకే సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా దర్శకుడు చేసిన సీన్ ని పదే పదే రీషూట్ చేస్తుండేవాడని..దాంతో ఒక రోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకి చెప్పి ఇంట్లో ఏడ్చేశానని చెప్పింది.