హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కూడా తన బావ అభిషేక్ సహాయంతో జైపూర్ లో ఒక కేఫ్ ఏర్పాటు చేసింది. ఇక దీని ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా చిన్నపిల్లలు రావడం విశేషం.