సీనియర్ నటుడు చలపతిరావు దాదాపు ఐదన్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మొదట విలన్ పాత్రల్లో నటించిన ఆయన ఆపై తండ్రి పాత్రల్లోనూ మెప్పించారు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జునకు తండ్రిగా చేసిన ఆయన పాత్ర చలపతిరావు కేరీర్ నే మార్చేసింది.