సోషల్ మీడియాలో ఏకంగా (ఇంస్టాగ్రామ్) 19.2 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది. ఇప్పటి వరకు ఇదే రేంజ్ లో ఉన్న హీరోయిన్లు కియారా 17.7 , సమంతాకు 17.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.